Plan Your Visit Safely
Find opening hours, park amenities, simple do’s and don’ts, and safety tips so everyone can enjoy Nethaji Park respectfully and responsibly.

LOCATION DETAILS
MVP Colony, Sector-1 Park Area Residents Welfare Association
Registered No. 87/2025, Visakhapatnam
D.No. 1-48-4, Nethaji Park, Sector-1, MVP Colony, Visakhapatnam
Park Timings: 6:00 AM to 2:00 PM | 4:00 PM to 8:00 PM
నిబంధనలు (Rules in Telugu)
- ఈ పార్క్ జి.వి.యం.సి మరియు యం.వి.పి. కొలని సెక్టరు-1 పార్క్ ఏరియా రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిచే నిర్వహించ బడుచున్నది
- పార్క్‌లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు పాల్పడ రాదు అట్లు చేసిన యెడల మున్సిపల్ చట్టం 1965 ప్రకారం చట్టరీత్య నేరం మరియు తగుచర్యలు తీసుకోబడును.
- పార్క్ మనందరది శుభ్రంగా ఉంచడం మన బాధ్యత
General Rules (English)
- No Smoking
- No Drinking
- Eatables Not Allowed
- Pets Not Allowed
- Cycles & Vehicles Not Allowed
- No activities should be conducted without the permission of the Association
- Do not pluck flowers and plants
- Please close the park gates after your leave
నిషేధాలు (Prohibitions in Telugu)
- పాగ త్రాగరాదు
- మత్తుపానీయములు / మత్తుపదార్థలు / పానీయములు అనుమతించబడవు
- తినుబండారములు అనుమతించబడవు
- పెంపుడు జంతువులు అనుమతించబడవు
- సైకిల్స్ మరియు వ్యక్తిగతవాహనములు అనుమతించబడవు
- అసోసియేషన్ అనుమతి లేనిదే ఎటువంటి కార్యక్రమములు చేపట్టరాదు.
- మత్తుపానీయములు సేవించి పార్క్‌లోనికి ప్రవేశించరాదు.
- పూవులు కోయరాదు మరియు మొక్కలు తీయరాదు.
- దయచేసి పార్క్ గేటులు మూసిఉంచవలెను.
